పారిశుద్ధ కార్మికులకు నిత్యవసర సరుకులు పంపిణీ

84చూసినవారు
పారిశుద్ధ కార్మికులకు నిత్యవసర సరుకులు పంపిణీ
యాడికి మండల కేంద్రంలో గాంధీ జయంతి వేడుకలను బుధవారం నిర్వహించారు. మండల పరిధిలోని రాయలచెరువు గ్రామంలో గ్రామ సచివాలయం వద్ద గ్రామసభ నిర్వహించారు. ఈ సందర్భంగా గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పారిశుద్ధ్య కార్మికులకు సర్పంచ్ అరుణ ఆధ్వర్యంలో నూతన దుస్తులను నిత్యవసర సరుకులు అందజేశారు. కార్య క్రమంలో పంచాయతీ కార్యదర్శి అరుణ్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్