విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తొ సపోటా చెట్లు దగ్ధం

61చూసినవారు
విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తొ సపోటా చెట్లు దగ్ధం
యాడికి మండలం వేములపాడులో విద్యుత్ షార్ట్ సర్క్యూ ట్ తో సపోటా చెట్లు దగ్ధమయ్యాయి. బాధిత రైతు తెలిపిన వివరాలు గ్రామానికి చెందిన రంగారెడ్డి నగరూరు గ్రామానికి పోయే రహదారిలో తన వ్యవసాయ తోటలో సపోటా చెట్లు సాగు చేశాడు. బుధవారం మధ్యాహ్నం విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో మంటలు చెలరేగి ఎండుగడ్డిపై పడ టంతో తోటకు మంటలు వ్యాపించాయి. ఘటనలో 22 ఏళ్ల వయస్సున్న దాదాపు 122 చెట్లు దగ్ధమమయ్యాయి.

సంబంధిత పోస్ట్