ఆరోగ్య కేంద్రం తనిఖీ

72చూసినవారు
ఆరోగ్య కేంద్రం తనిఖీ
జాతీయ ఆరోగ్య కార్యక్రమం అమలు తీరుపై జిల్లా పర్యవేక్షణాధికారి ఎం. రవిశంకర్ గురువారం యాడికి, రాయలచెరువులోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను తనిఖీ చేశారు. కేంద్రంలోని దస్త్రాలు, సిబ్బంది హాజరును పరిశీలించారు. అనంతరం ప్రసవాలు ఎక్కువ శాతం ఇక్కడే అయ్యే విధంగా చూడాలని ఆదేశించారు.

సంబంధిత పోస్ట్