kanapadadam ledhu

71చూసినవారు
kanapadadam ledhu
గుంటూరు జిల్లా నరసరావుపేటకు చెందిన మహాలక్ష్మమ్మ తాడిపత్రిలో అదృశ్యమయ్యారు. మతిస్థిమితం లేని ఆమె ఈ నెల 20వ తేదీన ఉదయం ఇంటి బయట కూర్చుంటానని చెప్పి కుటుంబ సభ్యులకు చెప్పి బయట కుర్చునట్టే కూర్చొని ఎవరికీ చెప్పకుండా వెళ్లిపోయారు. కొడుకులు చేరదీయకపోవడంతో దాదాపు ఒక సవంత్సరం నుంచి ఆమె తాడిపత్రిలో వారి కూతురి వద్దే ఉంటున్నారు. ఎవరికైన కనిపిస్తే
9290434392, 9908747842, 9032137912 నెంబర్ లకు సమాచారం ఇవ్వగలరు.

సంబంధిత పోస్ట్