అజ్ఞాతంలోకి ఇరుపార్టీల నాయకులు

543చూసినవారు
అజ్ఞాతంలోకి ఇరుపార్టీల నాయకులు
తాడిపత్రిలో పోలింగ్ రోజు సోమవారం, మంగళవారం, బుధవారం జరిగిన పలు రాళ్లదాడి లో తెదేపా, వైకాపా కార్యకర్తలు తీవ్ర భయాందోళన పడుతున్నారు. తాడిపత్రి నియోజకవర్గం లోని తెదేపా, వైకాపా నాయకులు, కార్యకర్తలు పరారీలో ఉన్నారు. రాళ్ల సంబంధంలేకున్నా దాడిలో తమను ఎక్కడ అరెస్టు చేస్తారనే భయాందోళన చెంది ఇతర ప్రాంతాలకు వెళ్లారు. దాడుల్లో ఉన్న వారి కోసం పోలీసులు ఆయా గ్రామాల్లో భారీగా గాలింపు చర్యలు చేపట్టారు.

సంబంధిత పోస్ట్