ఎమ్మెల్యే పెద్దారెడ్డిని గెలిపించండి

52చూసినవారు
ఎమ్మెల్యే పెద్దారెడ్డిని గెలిపించండి
తాడిపత్రి ఎమ్మెల్యేగా కేతిరెడ్డి పెద్దారెడ్డిని మరో మారు గెలిపించుకోవడం ద్వారా జగనన్నను మళ్లీ సీఎం చేసుకోవచ్చని వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి రమేష్ రెడ్డి వార్డు ప్రజలను కోరారు. శుక్రవారం తాడిపత్రి పట్టణంలోని 11వ వార్డులో ఆయన ప్రచారం నిర్వహించారు. ప్రతి ఇంటికీ వెళ్లి ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ఆయన కోరారు.

సంబంధిత పోస్ట్