తాడిపత్రి మండలంలో పోలీసులకు మాస్టర్ హెల్త్ చెకప్ కార్యక్రమం

53చూసినవారు
తాడిపత్రి మండలంలో పోలీసులకు మాస్టర్ హెల్త్ చెకప్ కార్యక్రమం
తాడిపత్రి మండలంలో పోలీస్ అమర వీరుల సంస్మరణ వారోత్సవాల సందర్భంగా పోలీసులకు మాస్టర్ హెల్త్ చెకప్ కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించారు. మండల పరిధిలోని బుగ్గ సమీపంలో ఉన్న అల్ట్రాటెక్ వైద్యుల సహకారంతో తాడిపత్రి రూరల్ సీఐ శివగంగాధర్ రెడ్డి తమ పోలీస్ సిబ్బందికి మాస్టర్ హెల్త్ చెకప్ నిర్వహించారు. పోలీస్ సంస్మరణ పురస్కరించుకుని కార్యక్రమం నిర్వహించినట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్