పెద్దవడుగూరులో ఎమ్మార్పీఎస్ ఆవిర్భావ వేడుకలు

83చూసినవారు
పెద్దవడుగూరు మండలంలోని పలు గ్రామాలలో ఆదివారం ఎమ్మార్పీఎస్ 30వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించినట్లు ఎమ్మార్పీఎస్ అనంతపురము జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ టి. ఆదినారాయణ మాదిగ పేర్కొన్నారు. ఆయన మాట్లాడుతూ. మండలంలోని అప్పేచెర్ల, గుత్తి అనంతపురము, వీరాపురం, వెంకటాంపల్లి తదితర గ్రామాలలో మాదిగల సోదరులు జెండాలు ఆవిష్కరించి, కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్