నేడు సచివాలయాలు, ఆర్బీకేలు ప్రారంభం

66చూసినవారు
నేడు సచివాలయాలు, ఆర్బీకేలు ప్రారంభం
యాడికి మండలంలోని కమలపాడు, యాడికి గ్రామాల్లో మంగళవారం ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి నూతన సచివా లయాలు, ఆర్బీకేలు ప్రారంభించనున్నారు. ఉదయం గం8. 30కమలపాడు గ్రామంలోని నూతన గ్రామ సచివాయం, ఆర్బీకే, హెల్త్ సెంటర్ను ఎమ్మెల్యే ప్రారంబిస్తారు. గం 9లకు యాడికి మండల కేంద్రంలోని 2, 3 గ్రామ సచివాల యాలు, ఆర్బీకేను ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ప్రారంబించనున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్