రైల్వే బ్రిడ్జి కింద వర్షపునీరు ఇబ్బందుల్లో ప్రజలు

58చూసినవారు
రైల్వే బ్రిడ్జి కింద వర్షపునీరు ఇబ్బందుల్లో ప్రజలు
పెద్దవడుగూరు మండలం రామరాజుపల్లి గ్రామ సమీపంలోని రైల్వే బ్రిడ్జి కింద వర్షపు నీరు నిల్వ ఉండటంతో రైతులకు రాకపోకలకు ఇబ్బందిగా మారింది. రైతులు తమ పంట పొలాలకు వెళ్లేందుకు ప్రతిరోజు వర్షం నీటిలోనే ప్రయాణించాల్సి వస్తుంది. వర్షం కురిసినప్పుడు రైల్వే బ్రిడ్జి వద్ద నెలలు తరబడి వర్షపు నీరు నిలువ ఉంటుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్