తాడిపత్రి: తప్పుడు కేసులు పెట్టిన వారిపై చర్యలు తీసుకోవాలి

61చూసినవారు
గత వైసీపీ ప్రభుత్వంలో తప్పుడు కేసులు పెట్టిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి డిమాండ్ చేశారు. పామిడి పట్టణంలోని ఓ వస్త్ర దుకాణంలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. తప్పుడు కేసులు పెట్టినవారిపై చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులకు వినతి పత్రాలు అందజేసి అలసిపోయామన్నారు. ఇచ్చిన వినతులు చెత్తబుట్టపాలయ్యాయన్నారు. దీంతో జిల్లా కోర్టులో పిటీషన్ వేశానని తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్