తాడిపత్రి తహసీల్దార్ కార్యాలయం తనిఖీ

83చూసినవారు
తాడిపత్రి తహసీల్దార్ కార్యాలయం తనిఖీ
తాడిపత్రి మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయాన్ని గురువారం సాయంత్రం జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా తహసీల్దార్ కార్యాలయంలో రికార్డులను జిల్లా కలెక్టర్ తనిఖీ చేశారు. కార్యాలయ సిబ్బంది వివరాలను అడిగి తెలుసుకుని మండల మ్యాప్ ను పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని తహసీల్దార్ కార్యాలయాలను తనిఖీ చేయడంలో భాగంగా నేడు తనిఖీ చేశామన్నారు.

సంబంధిత పోస్ట్