తాడిపత్రి: మద్యం సేవిస్తున్న యువకుల అరెస్టు

69చూసినవారు
తాడిపత్రి: మద్యం సేవిస్తున్న యువకుల అరెస్టు
బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తున్న నలుగురు యువకులను సోమవారం పోలీసులు అరెస్ట్ చేశారు. పట్టణ శివారు ప్రాంతాల్లో మధ్యం సేవిస్తున్న వీరిని ఎస్ఐ గౌస్ బాషా అదుపులోకి తీసుకున్నారు. పట్టణంలోని బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తే కఠిన చర్యలు తప్పవని సీఐ సాయిప్రసాద్ హెచ్చరించారు. కార్యక్రమంలో పోలీసులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్