పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షలు.. 424 మంది గైర్హాజరు

65చూసినవారు
పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షలు.. 424 మంది గైర్హాజరు
ఉరవకొండలోని ఏడు సెంటర్లలో నిర్వహించిన పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షలు మొదటి రోజు ప్రశాంతంగా జరిగాయి. 767 మంది విద్యార్థులకు గాను 340 మంది పరీక్షకు హాజరు కాగా. 424 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారని మండల విద్యశాఖ అధికారి ఈశ్వరప్ప తెలిపారు. ప్రతి పరీక్ష కేంద్రం వద్ద తాగునీటి సదుపాయంతో పాటు, ఆరోగ్య సిబ్బందిని నియమించినట్లు పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్