ఉరవకొండలో ఏపీ స్కూల్ గేమ్స్ ప్రారంభం

79చూసినవారు
ఉరవకొండలో ఏపీ స్కూల్ గేమ్స్ ప్రారంభం
ఉరవకొండ పట్టణంలోని ఎస్కే ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో బుధవారం నియోజకవర్గ స్థాయి ఏపీ స్కూల్ గేమ్స్ అండర్ 14 ఇయర్స్ అండర్ 17 ఇయర్స్ బాలబాలికలకు సంబంధించి స్పోర్ట్స్ చెస్, యోగ, షటిల్, బ్యాడ్మింటన్ విభాగాలలో ఎంపికలు నిర్వహించారు. ఈ పోటీలకు 5 మండలాలకు చెందిన బాల బాలికలు దాదాపుగా 300 మంది పాల్గొన్నారని నిర్వహకులు తెలిపారు.

సంబంధిత పోస్ట్