ఫిట్నెస్ లేని బస్సులలో విద్యార్థులను తరలిస్తున్నారు

68చూసినవారు
ఫిట్నెస్ లేని బస్సులలో విద్యార్థులను తరలిస్తున్నారు
ఉరవకొండ పట్టణంలో రికగ్నైజేషన్ లేనటువంటి ది ఎడిసన్ పాఠశాలను సీజ్ చేయాలని ఏఐఎస్ఎఫ్ విద్యార్థి సంఘం నేతలు ఎంఈఓకు ఎన్నిసార్లు వినతి పత్రాలు అందజేసిన అధికారులు స్పందించలేదని. ఫిట్నెస్ లేని బస్సులతో విద్యార్థులను తీసుకెళ్తున్నారని అన్నారు. ఈ విషయంపై వెంటనే ఎంఈఓ-2 రమాదేవికి శనివారం వినతిపత్రం అందజేశారు. వెంటనే స్పందించి అటువంటి పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని నాయకులు రషీద్, సురేష్, సాయి, మారుతి కోరారు.

సంబంధిత పోస్ట్