తెలంగాణలో హెల్త్ టూరిజం హబ్: సీఎం రేవంత్

80చూసినవారు
తెలంగాణలో హెల్త్ టూరిజం హబ్: సీఎం రేవంత్
తెలంగాణలో హెల్త్ టూరిజం హబ్ ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచిస్తోందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. సుమారు వెయ్యి ఎకరాల్లో హెల్త్ టూరిజం హబ్ ఏర్పాటు చేసి అన్ని రకాల వైద్య సేవలు అందేలా అభివృద్ధి చేయనున్నట్లు వెల్లడించారు. ప్రపంచ దేశాల నుంచి ఎవరైనా హైదరాబాద్‌కు వస్తే అన్ని రకాల వైద్య సేవలు అందేలా దాన్ని తీర్చిదిద్దుతామని చెప్పుకొచ్చారు. బసవతారకం ఆస్పత్రి 24వ వార్షికోత్సవం సందర్భంగా ఆయన మాట్లాడారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్