50వ వసంతంలోకి అడుగుపెట్టిన దళపతి విజయ్

53చూసినవారు
50వ వసంతంలోకి అడుగుపెట్టిన దళపతి విజయ్
తమిళంలోనే కాకుండా దళపతి విజయ్‌కు తెలుగులోనూ భారీ క్రేజ్ ఉంది. ముఖ్యంగా ఆయనకు అమ్మాయిల ఫాలోయింగ్ ఎక్కువే ఉంటుంది. ఇన్నాళ్లు బ్యాక్ టూ బ్యాక్ చిత్రాలతో అలరించిన విజయ్.. ఇటీవలే ప్రజాసేవ చేసేందుకు సొంతంగా పార్టీ స్థాపించి నేరుగా ప్రత్యేక్ష రాజకీయాల్లోకి వెళ్లారు. ఈరోజు విజయ్ దళపతి పుట్టిన రోజు. నేటితో 50వ వసంతంలోకి అడుగుపెడుతున్న దళపతికి అభిమానులు, సినీ, రాజకీయ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

సంబంధిత పోస్ట్