త్వరలో తెలంగాణ కేబినెట్ విస్తరణ!

53చూసినవారు
త్వరలో తెలంగాణ కేబినెట్ విస్తరణ!
త్వరలోనే తెలంగాణ మంత్రివర్గ విస్తరణ చేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే కేబినెట్ లో సీఎంతో కలిసి 12 మంది మంత్రులు ఉండగా.. మరో నలుగురికి చోటు ఇవ్వనున్నట్లుసమాచారం. BRS పార్టీ నుంచి నుంచి పలువురు చేరడంతో మంత్రి పదవులకు గట్టి పోటీ ఉంది. పోచారం శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ లో చేరడంతో మంత్రి పదవులపై చర్చ జరుగుతోంది.

సంబంధిత పోస్ట్