కూడేరు మండల కేంద్రంలోని ఐకెపి కార్యాలయంలో కిశోర వికాసం పై రేపు శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఐసీడీసీ ప్రాజెక్ట్ సిడిపిఓ శ్రీదేవి విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఈ కార్యక్రమంలో మహిళా సంరక్షణ కార్యదర్శి, ఏఎన్ఎం, అంగన్వాడీ కార్యకర్త, గ్రామ నోడల్ టీచర్ వెల్ఫేర్ సెక్రెటరీ, విళ్లకు శిక్షణ ఇచ్చిన అంశాలపై అవగాహన కల్పించడం జరుగుతుంది అని తెలిపారు.