ఉరవకొండ: అక్రమంగా మట్టి తరలిస్తున్నా పట్టించు కోని అధికారులు

70చూసినవారు
ఉరవకొండ: అక్రమంగా మట్టి తరలిస్తున్నా పట్టించు కోని అధికారులు
ఉరవకొండ ప్రాంతంలో మట్టిని అక్రమంగా తరలిస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదని ప్రజలు సోమవారం విలేఖరులకు తెలిపారు. ఉరవకొండ పట్టణానికి సమీపంలోని చిన్నముష్టూరు, ఇంద్రావతి, మోపిడి గ్రామాల వద్ద నుంచి హంద్రీనీవా ప్రధాన కాలువ గట్ల మట్టి తవ్వి ఉరవకొండ చుట్టూ అడ్డు అదుపు లేకుండా విచ్చలవిడిగా వెలుస్తున్న రియల్ వెంచర్లకు తరలించి లక్షలాది రూపాయలు సంపాదిస్తున్నారు. ఈ విషయంపై అధికారులు పట్టించుకోవడం లేదు.

సంబంధిత పోస్ట్