ఉరవకొండ: సెపక్ తక్రా క్రీడా కారులకు దుస్తులు పంపిణీ

56చూసినవారు
ఉరవకొండ: సెపక్ తక్రా క్రీడా కారులకు దుస్తులు పంపిణీ
అనంతపురం జిల్లా సెపక్ తక్రా సంఘం ఆధ్వర్యంలో ఐదు రోజులపాటు ఉరవకొండ పోలీస్ డిపార్ట్మెంట్, ఆర్డిటి, మహేశ్వరి ఇంగ్లీష్ మీడియం స్కూల్ వారి సహాయ సహకారాలతో ఈ నెల 15 నుండి 19 వరకు జరిగిన శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. గురువారంతో ముగిసాయి. దీంతో స్థానిక ఆర్డిటి సెంటర్ నందు క్రీడాకారులకు క్రీడా దుస్తులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్డిటి ఆఫీసర్ క్రిష్టప్ప,సీఐ చిన్న గౌస్,ఎస్ఐ జనార్దన్ నాయుడు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్