ఉరవకొండ: భోగి మంటల్లో విద్యుత్ బిల్లులు దహనం

71చూసినవారు
ఉరవకొండ: భోగి మంటల్లో విద్యుత్ బిల్లులు దహనం
ఉరవకొండ సిపిఎం పార్టీ కార్యాలయం ఆవరణము నందు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పెంచిన విద్యుత్ చార్జీలను తగ్గించాలని భోగి మంటల్లోకి విద్యుత్ బిల్లులను వేసి దగ్ధం చేసి వినూత్న నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ మండల కార్యదర్శి నెట్యం మధుసూదన్నాయుడు ప్రాంతీయ కార్యదర్శి రంగారెడ్డి మురళి వీరాంజనేయులు రవికుమార్ వెంకటేశులు రామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్