ఉరవకొండ: శ్రీ మహా చండీ రూపంలో భక్తులకు దర్శనం ఇచ్చిన అమ్మవారు

56చూసినవారు
ఉరవకొండ: శ్రీ మహా చండీ రూపంలో భక్తులకు దర్శనం ఇచ్చిన అమ్మవారు
ఉరవకొండ పట్టణం రామ్ నగర్ లోని దుర్గ భవాని దేవి దేవాలయం లో శ్రీదేవి శరన్నవ రాత్రుల సందర్బంగా శ్రీ మహా చండీ రూపంలో భక్తులకు దర్శనం ఇచ్చిన శ్రీ దుర్గ భవాని అమ్మవారు. ఈ పూజ కార్యక్రమంలో భక్తులు పాల్గొని, వడిబియ్యం సమర్పణ చేసిన అనంతరం ఆలయ కమిటీ వారు భక్తులకి తీర్థ ప్రసాదాలు అందజేశారు.

సంబంధిత పోస్ట్