ఉరవకొండ: కౌలు రైతులకు క్రాప్ లోన్ ఇవ్వాలని వినతి

56చూసినవారు
ఉరవకొండ: కౌలు రైతులకు క్రాప్ లోన్ ఇవ్వాలని వినతి
కౌలు రైతులకు సీసీఆర్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి క్రాప్ లోన్ ఇవ్వాలని కౌలు రైతుల సంఘం డిమాండ్ చేశారు. బుధవారం కౌలు రైతుల సంఘం ఉరవకొండ లీడ్ బ్యాంక్ మేనేజర్ కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా కౌలు రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు రంగారెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం కౌలు రైతులందరికీ పంట రుణాలు ఇస్తామని చెప్పడమే తప్ప ఇంతవరకు ఒక్క కౌలు రైతుకు రుణమిచ్చిన పాపానపోలేదని విమర్శించారు.

సంబంధిత పోస్ట్