పవన్ కళ్యాణ్‌పై యాంకర్ శ్యామల సంచలన వ్యాఖ్యలు (వీడియో)

76చూసినవారు
AP:. రాజమండ్రిలో ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన మెడికల్ విద్యార్థిని అంజలిని వైసీపీ మహిళా ప్రతినిధి బృందం పరామర్శించింది. ఈ క్రమంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌పై వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి శ్యామల మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. బాధితురాలి పరిస్థితిని సీఎం చంద్రబాబు, హోంమంత్రి అనిత దృష్టికి పవన్ ఎందుకు తీసుకెళ్ళలేదని ప్రశ్నించారు. కనీసం పవన్‌కు ఆ పని చేయడం కూడా రాలేదంటూ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్