బెంగళూరులో షాకింగ్ ఘటన జరిగింది. పిల్లలను స్కూల్‌లో చేర్పించడానికి వెళ్లిన ఓ విద్యార్థి తండ్రితో టీచర్ ఎఫైర్ పెట్టుకుంది. శ్రీదేవి రుడగి(25) అనే టీచర్ అడ్మిషన్ సమయంలో విద్యార్థి తండ్రి ఫోన్ నెంబర్ తీసుకుని సేహ్నం పెంచుకుని ఎపైర్ పెట్టుకుంది. ఈ క్రమంలో అతని నుంచి డబ్బు డిమాండ్ చేయడం మొదలుపెట్టింది. లేకపోతే వీడియోలు, ఫొటోలు బయటపెడతానంటూ బెదిరించింది. సదరు వ్యక్తి పోలీసులను ఆశ్రయించడంతో అసలు విషయం బయటపడింది.