ఐపీఎల్‌ మ్యాచ్‌లు.. గుడ్‌న్యూస్ చెప్పిన బెంగళూరు మెట్రో

79చూసినవారు
ఐపీఎల్‌ మ్యాచ్‌లు.. గుడ్‌న్యూస్ చెప్పిన బెంగళూరు మెట్రో
ఏప్రిల్‌ 2, 10, 18, 24, మే 3, 13, 17 తేదీల్లో బెంగళూరు వేదికగా ఐపీఎల్‌ మ్యాచ్‌లు జరగనున్న నేపథ్యంలో బెంగళూరు మెట్రో గుడ్‌న్యూస్ చెప్పింది. మ్యాచ్‌లు ఉన్న రోజుల్లో బెంగళూరు మెట్రో రైలు సర్వీసు వేళలు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. మ్యాచ్‌ రోజుల్లో నాలుగు టెర్మినల్‌ స్టేషన్ల నుంచి చివరి రైలు బయల్దేరే సమయాన్ని అర్ధరాత్రి 12.30గంటల వరకు పొడిగిస్తున్నట్లు వెల్లడించింది.

సంబంధిత పోస్ట్