గుడ్‌న్యూస్ చెప్పిన సీఎం చంద్రబాబు(వీడియో)

74చూసినవారు
పర్చూరు నియోజకవర్గం కొత్తగొల్లపాలెంలో 'పేదల సేవలో' కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గొర్రెలు పెంచుకునే యాదవ సోదరులకు చేయూతనిచ్చేలా, రాష్ట్ర ప్రభుత్వం తరుఫున గుడ్ న్యూస్ వినిపించారు. గొర్రెలు పెంచుకునే వారికి అన్ని రకాల సదుపాయలు కల్పిస్తామని చెప్పారు. ఇంటి దగ్గరే గొర్రెలు పెంచుకునే వ్యాపారాన్ని నేర్పిస్తానని అన్నారు. దగ్గరుండి అన్నీ చూసుకోవాలని కలెక్టర్లను ఆదేశించారు.

సంబంధిత పోస్ట్