100 రోజుల్లోనే అన్న క్యాంటీన్లు: సీఎం చంద్ర‌బాబు

81చూసినవారు
100 రోజుల్లోనే అన్న క్యాంటీన్లు: సీఎం చంద్ర‌బాబు
ఎన్నికల ముందు ఇచ్చిన సూపర్‌-6, ప్రజాగళం హామీలను అమలు చేస్తామ‌ని సీఎం చంద్ర‌బాబు ఉద్ఘాటించారు. 2014-19 మధ్య కాలంలో ఎక్కడెక్కడ అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేశామో వాటన్నింటిని 100 రోజుల్లోనే ఏర్పాటు చేస్తామ‌ని వెల్ల‌డిస్తారు. నైపుణ్య గణనతో యువత జీవన ప్రమాణాలు మార్చడానికి ఎంతో అవకాశం ఉంటుందన్నారు. యువ‌త‌లో ఏ మేరకు నైపుణ్యం ఉందో గణించి.. ఆ మేరకు అవకాశాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు.

సంబంధిత పోస్ట్