బద్వేల్: జనసేన నాయకులు పెంచలకోన, తిరుపతి పాదయాత్ర

68చూసినవారు
పోరుమామిళ్ల మండలం జనసేన పార్టీ మండల నాయకుడు శీలంశెట్టి లక్ష్మయ్య కుటుంబ సభ్యులు పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయిన సందర్భంగా పెంచలకోన, తిరుపతికి శనివారం పాదయాత్ర చేపట్టారు. వారికి జిల్లా కార్యదర్శి కోటపాటి వెంకటేష్ సంఘీభావం తెలిపారు. వారు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం కావడమే కాకుండా రాబోయే కాలంలో సీఎంగా రాష్ట్రాన్ని పాలించాలని ఆకాంక్షించారు. పలువురు జనసేన నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్