బద్వేలు విద్యుత్ శాఖ ఏఈగా చిన్నయ బాధ్యతలు

60చూసినవారు
బద్వేలు విద్యుత్ శాఖ ఏఈగా చిన్నయ బాధ్యతలు
బద్వేల్ విద్యుత్ శాఖ టౌన్ ఏఈగా చిన్నయ బాధ్యతలు చేపట్టారు. గోపవరం ఏఈగా పనిచేస్తున్న చిన్నయ్య అర్బన్ ఏఈగా బదిలీ అయ్యారు. మంగళవారం విద్యుత్ శాఖ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. విద్యుత్ సిబ్బంది ఘన స్వాగతం పలికారు. బద్వేల్ పట్టణ ప్రాంతములో విద్యుత్ సమస్యలను అధిగమించేందుకు కృషి చేస్తానని తెలిపారు. ఈసందర్బంగా ఆయన మాట్లాడుతూ విద్యుత్ సరఫరాలో ఏమైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్