బద్వేలులో లాయర్లు విధుల బహిష్కరణ

69చూసినవారు
కడప జిల్లా బద్వేలులో మున్సిపల్ కమిషనర్ తీరుకు నిరసనగా మంగళవారం లాయర్లు విధులను బహిష్కరించారు. అడ్వకేట్ శ్రీధర్ నాయుడికి న్యాయం జరగాలంటూ లాయర్లు నిరసన చేపట్టారు. ప్రభుత్వ స్థలంలో అక్రమ నిర్మాణం చేపట్టారంటూ కమిషనర్ నిర్మాణ పనులను ఆపేశారంటూ లాయర్లు నిరసన చేపట్టారు. మున్సిపల్ కమిషనర్ తీరుపై చర్యలు తీసుకొనేవరకు న్యాయపోరాటం చేస్తామని లాయర్లు తేల్చి చెప్పారు.

సంబంధిత పోస్ట్