కాశినాయన: ఘనంగా ఫాతిమా షేక్ జయంతి

52చూసినవారు
తనకు ఎన్ని అవమానాలు ఎదురైనా పేద బాలికలకు విద్య నేర్పడం కోసం తన జీవితాన్ని త్యాగం చేసిన గొప్ప మహిళా మూర్తి ఫాతిమా షేక్ అని హెచ్ ఎమ్ రవీంద్రబాబు పేర్కొన్నారు. గురువారం కాశినాయన మండలంలోని రెడ్డి కొట్టాల ప్రాథమికోన్నత పాఠశాలలో ఫాతిమా షేక్ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ. ఎందరో ఆకతాయిలు ఎగతాళి చేసినా, ఆటంకాలు సృష్టించినా లెక్కచేయకుండా ఆమె బాలికల విద్యకు కృషి చేశారన్నారు.

సంబంధిత పోస్ట్