సిద్ధవటం ఎంపీడీవోకు ఘన సత్కారం

68చూసినవారు
సిద్ధవటం ఎంపీడీవోకు ఘన సత్కారం
సిద్ధవటం ఎంపీడీవోగా విధులు నిర్వహిస్తున్న జవహర్ బాబు బదిలీ కావడంతో శనివారం ఆయనను ఉపాధి హామీ ఏపీవో నరసింహులు, సిబ్బంది ఘనంగా శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా ఎంపీడీవో జవహర్ బాబు మాట్లాడుతూ.. ప్రతి ఉద్యోగి బదిలీలు తప్పనిసరి అని మండలంలో ఉన్న ప్రజా ప్రతినిధులు, సర్పంచులు, ప్రతి ఒక్కరు కూడా సహకరించారని ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేశారు.

సంబంధిత పోస్ట్