అన్నపూర్ణా దేవి అలంకారంలో శ్రీ వాసవి అమ్మవారు

80చూసినవారు
అన్నపూర్ణా దేవి అలంకారంలో శ్రీ వాసవి  అమ్మవారు
దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా బద్వేలు పట్టణంలోని అమ్మవారి శాలలో కొలువు తీరియున్న శ్రీవాసవి కన్యకా పరమేశ్వరి దేవి అమ్మవారు ఆదివారం రాత్రి అన్నపూర్ణా దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ప్రత్యేక అలంకారంలో ఉన్న అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. అమ్మవారి శాల ఆర్యవైశ్య కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు ప్రత్యేక ఏర్పాట్లు గావించారు.

సంబంధిత పోస్ట్