రైలు కింద పడి యువకుని ఆత్మహత్య

70చూసినవారు
రైలు కింద పడి యువకుని ఆత్మహత్య
ముద్దనూరు మండలం ముద్దనూరు, కొండాపురం రైలు మార్గంలోని రైలు పట్టాలపై బుధవారం యువకుడు రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తుంది. యర్రగుంట్ల రైల్వే హెడ్ కానిస్టేబుల్ రామ్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం ముద్దనూరులోని చింతకుంట గ్రామానికి చెందిన గుండి. నాగేంద్ర డ్రైవర్ గా పని చేస్తున్నాడని తెలిపారు. కొండాపురం మార్గంలోని చింతకుంట సమీపంలో ఉన్న రైలు పట్టాలపై రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపారు

సంబంధిత పోస్ట్