కొండాపురం : ప్రతి గురువారం కొండాపురం పీహెచ్సీకి పంటి డాక్టర్

63చూసినవారు
కొండాపురం : ప్రతి గురువారం కొండాపురం పీహెచ్సీకి పంటి డాక్టర్
కొండాపురం పట్టణంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రతి గురువారం (డెంటిస్ట్)పంటి డాక్టర్ అందుబాటులో ఉంటారని మెడికల్ ఆఫీసర్
వి. సుజాత తెలిపారు. ఈ సందర్భంగా పంటి డాక్టర్ సుదర్శన్ రెడ్డి పంటి సమస్యలున్న వారికి పరీక్షించి ఉచితంగా మందులు పంపిణీ చేస్తారన్నారు. వైద్యాధికారిణి మాట్లాడుతూ. ఈ అవకాశాన్ని పంటి సమస్యలు ఉన్నవారు సద్వినియోగం చేసుకోవాలని శుక్రవారం ఆమె కోరారు.

సంబంధిత పోస్ట్