శ్రీ గంగమ్మ తల్లి ఆలయంలో వెండి కిరీటం చోరీ

63చూసినవారు
కడప జిల్లా జమ్మలమడుగు మున్సిపల్ పరిధిలోని కన్నెలూరులో శ్రీ గంగమ్మ తల్లి ఆలయంలో శుక్రవారం అమ్మవారి వెండి కిరీటం చోరీ జరిగినట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్బంగా ఆలయ నిర్వాహకులు మాట్లాడుతూ.. అమ్మవారికి అలంకరణలో భాగంగా వెండి కిరీటం అలంకరించామన్నారు. లోపలికి వెళ్లి చూడగా అమ్మవారి వెండి కిరీటం కనిపించ లేదన్నారు. గుర్తు తెలియని వ్యక్తులు దొంగలించినట్లు అనుమానం వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్