పాత కడప చెరువును పరిశీలించిన జిల్లా ఎస్పీ

69చూసినవారు
పాత కడప చెరువును పరిశీలించిన జిల్లా ఎస్పీ
గణేష్ నిమజ్జనం సంధర్బంగా వినాయక విగ్రహాలను ఎత్తే భారీ క్రేన్లను దానికి సంబందించిన డ్రైవర్లను సిద్దంగా ఉంచుకోవాలని, ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా ట్రాఫిక్ అంతరాయం లేకుండా చూడాలని అధికారులకు కడప జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు తెలిపారు. గురువారం పాత కడప చెరువును పరిశీలించారు. నిమజ్జన ప్రాంతాల్లో ఎలాంటి ఘటనలకు తావులేకుండా తగిన జాగ్రత్తలు చేపట్టాలని, లైటింగ్, వైద్య సిబ్బంది, గజ ఈతగాళ్లను ఉంచుకోవాలన్నారు.

సంబంధిత పోస్ట్