చెన్నూరు: శ్రీ రామ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు

54చూసినవారు
చెన్నూరులోని నాగలకట్ట వీధి నందు శ్రీ రామ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో సోమవారం సంక్రాంతి సంబరాలు నిర్వహిస్తున్నారు. భోగి పండగ సందర్భంగా సామూహిక భోగి మంట సత్రం దగ్గర ఏర్పాటు చేసారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున యువత, మహిళలు, పిల్లలు పాల్గొన్నారు. అలాగే మధ్యాహ్నం మహిళలకి మధ్యాహ్నం 3 గంటల నుండి ముగ్గుల పోటీ నిర్వహిస్తున్నట్లు కమిటీ సభ్యులు తెలిపారు. ఈ పోటీలో ఆకర్షణీయమైన బహుమతులు అందచేస్తున్నట్లు ప్రకటించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్