కమలాపురం: గంగవరం నుండి చాపాడుకి శాశ్వతమైన రోడ్డు కల్పించండి

70చూసినవారు
కమలాపురం: గంగవరం నుండి చాపాడుకి శాశ్వతమైన రోడ్డు కల్పించండి
కమలాపురం మండలం గంగవరం నుండి చాపాడు లో లేవల్ రోడ్డు పడిపోయి సంవత్సరాలు గడిచిపోతున్నా ఎవరూ పట్టించుకోలేదు. అందరూ రావడం తాత్కాలికమైన రోడ్డు నిర్మించడం వెళ్లిపోవడం, ఆ రోడ్డు మళ్లీ కొట్టుకుపోవడం ఇది యధావిధిగా జరిగే పరిస్థితి. గంగవరం గ్రామం నుండి విద్యార్థులు చాపాడు గ్రామానికి వెళ్లాలంటే 10 కిలోమీటర్లు అదనంగా ప్రయాణం చేయాల్సి వస్తోంది. అధికారులు శాశ్వత రోడ్డు కల్పించాలని ప్రజలు కోరుతున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్