మత్తు, వ్యర్థ పదార్థాలకు కొలువు కమలాపురం మార్కెట్ యార్డ్

85చూసినవారు
కమలాపురం మార్కెట్ యాడ్ మందు బాబులకు నిలయంగా మారింది. ప్రతిరోజు ఉదయం రాత్రి అర్ధరాత్రి అని తేడా లేకుండా మందు తాగి వ్యర్ధాలను అక్కడే పడవేయడం, రాత్రి వేళల్లో గంజాయి బ్యాచ్ గంజాయి సేవించి గట్టిగా కేకలు వేయడం గొడవలు పడడం జరుగుతోంది. బహిరంగ విసర్జన వద్దని చెబుతున్నా వినే నాధుడే లేదు. రైతులు పండించిన పంటలు పాడవకుండా ఆరపోసుకోవడానికి నిర్మించిన సిమెంటు రోడ్డుపై వ్యర్థాలు దర్శనమిస్తున్నాయి.

సంబంధిత పోస్ట్