పెండ్లిమర్రి: మమ్ము సిద్దిపల్లె అయ్యప్ప స్వామి గ్రామోత్సవంలో సన్మానం

56చూసినవారు
కడప జిల్లా పెండ్లిమర్రి మండలం మమ్ము సిద్దిపల్లె గ్రామంలో వెలసిన శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి దేవస్థానం నందు గ్రామోత్సవంలో భాగంగా చెన్నూరు మండలంలోని గురుస్వామి గోవిందు గణేష్ స్వామికి సన్మానం చేశారు. ఈ పూజ కార్యక్రమంలో అయ్యప్ప స్వాములు భారీగా ఆదివారం పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్