తెలుగు భాష అమలుకు వినతి; డా. తవ్వా వెంకటయ్య

77చూసినవారు
తెలుగు భాష అమలుకు వినతి; డా. తవ్వా వెంకటయ్య
యోగి వేమన విశ్వవిద్యాలయం పరిధిలో తెలుగు భాష అమలు చొరవ తీసుకొని అంతర్గత పరిపాలన వ్యవహారాల్లోనూ విశ్వవిద్యాలయ అనుబంధ కళాశాలల్లోనూ తెలుగు భాష అమలు చేయాలని ఉపకులపతి ఆచార్య కె. కృష్ణారెడ్డిని , పాలకమండలి సభ్యులు ఆచార్య మూల మల్లికార్జున రెడ్డి ని ఆంధ్రప్రదేశ్ అధికార భాషా సంఘం పూర్వ సభ్యులు డా. తవ్వా వెంకటయ్య కోరారు. విశ్వవిద్యాలయ పరిధిలో ఉన్న కళాశాలలో తెలుగు భాష అమలుకు చర్యలు తీసుకోవాలని కోరారు.

సంబంధిత పోస్ట్