రూ. 2. 5 కోట్లతో చెన్నూరు మండలం అభివృద్ధి

67చూసినవారు
రూ. 2. 5 కోట్లతో చెన్నూరు మండలం అభివృద్ధి
పల్లె పండుగలో భాగంగా చెన్నూరు మండలానికి రూ. 2. 5 కోట్లతో అభివృద్ధి చేయనున్నట్లు కమలాపురం ఎమ్మెల్యే కృష్ణ చైతన్య రెడ్డి తెలిపారు. ఆదివారం చెన్నూరు మండలం కొండపేట పంచాయతీ బయనపల్లెలో పల్లె పండుగలో రూ. 21. 50 లక్షలతో సీసీ రోడ్లకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో గ్రామాలకు మహార్దశ పట్టిందన్నారు. ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్