చెన్నూరులో భవానీ దేవిగా వాసవి మాత

51చూసినవారు
చెన్నూరులో భవానీ దేవిగా వాసవి మాత
మండల కేంద్రమైన చెన్నూరు శ్రీ రామలింగ చౌడేశ్వరి దేవి ఆలయంలో రెండవ రోజు శుక్రవారం రాత్రి అమ్మవారు శ్రీ బాల త్రిపుర సుందరీ దేవి అలంకారంతో భక్తులకు దర్శనమిచ్చారు. అలాగే శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవి ఆలయంలో రాత్రి అమ్మవారు శ్రీ భవానీ దేవి అలంకారంతో భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ కమిటీ నిర్వాహకులు ప్రత్యేక క్యూ లైన్ ఏర్పాటు చేయగా అమ్మవారిని దర్శించుకున్నారు.

సంబంధిత పోస్ట్