అన్న క్యాంటీన్ కు రూ. 50 వేల విరాళం

67చూసినవారు
అన్న క్యాంటీన్ కు రూ. 50 వేల విరాళం
అన్న క్యాంటీన్ నిర్వహణకు రూ. 50 వేల విరాళం అందింది. ఈ మేరకు మదనపల్లె ఎమ్మెల్యే షాజహాన్ బాషాకు బంగారం దుకాణం యజమాని శ్రీనివాసాచారి, కళావతి, అనిల్ చెక్కును శుక్రవారం అందజేశారు. నీరుగట్టువారి పల్లె టమాటా మార్కెట్, బెంగళూరు బస్టాండ్ వారపు సంతలో అన్న క్యాంటీన్లను శుక్రవారం ఎమ్మెల్యే ప్రారంభించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్