రామసముద్రంలో కుష్ఠు వ్యాధిపై అవగాహన

72చూసినవారు
రామసముద్రం మండలంలో ఈ నెల 20వ తేదీ నుంచి ఫిబ్రవరి 2వ తేదీ వరకు వైద్య సిబ్బంది గ్రామాల్లో ఎల్సీడీసీ సర్వే నిర్వహించాలని పిహెచ్సి మెడికల్ ఆఫీసర్ డాక్టర్ లీలా తెలిపారు. శనివారం స్థానిక పిహెచ్సిలో సిబ్బందికి శిక్షణ ఇచ్చారు. ఏఎన్ఎంలు, ఆశాలు గ్రామాల్లో ఇంటింటా వెళ్లి కుష్ఠు వ్యాధి లక్షణాలపై సమగ్రంగా సర్వే చేయాలన్నారు. లక్షణాలు ఉన్నవారిని గుర్తించి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన ఇచ్చారు.

సంబంధిత పోస్ట్