పర్యావరణ పరిరక్షణకు ‌మట్టి వినాయక విగ్రహాలు శ్రేష్టం

50చూసినవారు
పర్యావరణ పరిరక్షణకు ‌మట్టి వినాయక విగ్రహాలు శ్రేష్టం
పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరు మట్టి వినాయక విగ్రహాలే ఉపయోగించాలని బి. కొత్తకోట తహశీల్ధార్ శ్రీధర్ రావు కోరారు. గురువారం తాహాశీల్ధార్ కార్యాలయంలో పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్ రాజారెడ్డి తో కలిసి మాట్లాడుతూ పండుగ సందర్భంగా ఏర్పాటు చేసే వినాయక విగ్రహ మండపాలకు నిర్వాహకులు అనుమతి తీసుకోవాలని అన్నారు. మండపాల వద్ద ప్రజలు సమయమనం పాటించి వినాయక చవితి పండుగను శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలని కోరారు.

సంబంధిత పోస్ట్